Surprise Me!

CM Chandrababu: టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పిన సీఎం చంద్రబాబు | Oneindia Telugu

2025-07-10 39 Dailymotion

CM Chandrababu Naidu became a teacher. He taught lessons to children. Minister Nara Lokesh became a student and listened to lessons. On Thursday, the government organized a mega meeting of parents and teachers with two crore people. Students, teachers, parents, school management committees, employees, officials, donors, and alumni participated in this meeting.
సీఎం చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారారు. పిల్లలకు పాఠాలు చెప్పారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థిగా మారి పాఠాలు విన్నారు. గురువారం రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ సమావేశంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శ్ రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ‘వనరులు’ అనే సబ్జెక్టుపై క్లాస్ తీసుకున్నారు. మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు.
#cmchandrababu
#naralokesh
#appolitics

Also Read

మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్ ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cm-chandrababu-naidu-become-teacher-at-mega-parent-teacher-meeting-442907.html?ref=DMDesc

విశాఖకు మరో ప్రముఖ ఐటీ దిగ్గజం.. ఐదేళ్లలో 10వేల ఉద్యోగాలు ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ansr-company-going-to-start-gcc-innovation-center-in-visakhapatnam-442681.html?ref=DMDesc

జనవరికి అమరావతిలో క్వాంటం వ్యాలీ-పెట్టుబడులు, స్టార్టప్‌లకు చంద్రబాబు ఆహ్వానం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/chandrababu-calls-for-investors-startups-in-quantum-technology-at-national-level-workshop-441695.html?ref=DMDesc

Buy Now on CodeCanyon